samanthara rekhala madyakonalu
సమాంతర రేఖల మధ్య కోణాలు
ఈ క్రింది ప్రశ్నలకు సమాదానాలు ఇవ్వండి
1. సమాంతర రేఖల మధ్య ఎన్ని రకాల కోణాలను గమనించారు?
..........................................................................
2.2.పై కోణాలు కాకుండా ఇంకా ఏవైనా కోణాలను గుర్తించ గలరా?
..............................................................................................
3.వరుస అంతర కోణాల మొత్తం 180 కన్నా తక్కువ అయితే జరిగే మార్పులు చెప్ప గలరా?
....................................................................................................