Types of regular polygons (క్రమ బహుభుజులు - రకాలు )
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలను వ్రాయండి.
1. ఫై క్రమ బహుభుజుల నుండి క్రమ బహుభుజి రకము, దానిలోని అంతర కోణం, కోణాల మొత్తానికి పట్టిక రూపొందిచండి. ?
...............................................................................
2.క్రమ బహుభుజి యొక్క అంతర కోణానికి సూత్రం వ్రాయండి?
..................................................................................